సీఎంను కలిసిన రాష్ట్ర CS

HYD: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు HYDలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తన పదవీ కాలం పొడిగింపు నేపథ్యంలో సీఎంకు ధన్యవాదాలు తెలిపినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన విభాగాన్ని మరింత బలోపేతం చేసే ముందుకు వెళ్తామని రామకృష్ణారావు తెలిపారు.