భూభారతి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

భూభారతి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

WGL: రైతుల భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ధరణి పోర్టల్‌ను తొలగించినట్లు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. ఇవాళ రాయపర్తిలో నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలను భూభారతి ద్వారా త్వరితగతిన పరిష్కరించనున్నాం అని అన్నారు.