గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

NZB: వేల్పూర్ మండల కేంద్రంలోని గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా లగ్గాల నర్సా గౌడ్, ఉపాధ్యక్షుడిగా అబ్బగోని డాక్టర్ ప్రతాప్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పడాల రాజేశ్వర్ గౌడ్, కోశాధికారిగా బొంబాయి నర్సాగౌడ్, రైటర్‌గా నాయిని ఆదిత్య గౌడ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.