తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలి: PO

తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలి: PO

BDK: ఆదివాసీ గిరిజన గ్రామాలలోని గర్భిణీ స్త్రీలకు తల్లిపాల ప్రాధాన్యతపై తెలియజేసి పుట్టిన బిడ్డకు గంటలోపే తల్లిపాలు పట్టించేలా అవగాహన కల్పించాలని ITDA బీ.రాహుల్ అన్నారు. భద్రాచలం సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సమావేశం ఏర్పాటు చేయగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో MLA తెల్లం వెంకట్రావు, సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ ఉన్నారు.