వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట: MLA

వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట: MLA

KMR: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం రూ. 1.43 కోట్లతో కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేశ్​ షెట్కార్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​ పాల్గొన్నారు.