ఫణిగిరిలో 2 వేల ఏళ్ల నాటి నాణేలు లభ్యం

ఫణిగిరిలో 2 వేల ఏళ్ల నాటి నాణేలు లభ్యం

సూర్యాపేట: జిల్లాలో 2వేల సంవత్సరాల క్రితం నాటి నాణేలు బయటపడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుమలగిరి మండలం ఫణిగిరిలో బౌద్ధ కళా ఖండాలుగా చెప్పబడుతున్న 3700 సీసపు నాణేలు పురావస్తు శాస్త్రవేత్తలు ఆదివారం వెలికి తీశారు. తవ్వకాలలో అనేక పలకలు, వ్యాసాలు, శాసనాలు, నాణేలు, లిఖిత పూర్వక స్తంభాలు కనుగొనబడ్డాయి.