విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ స్టీల్ ప్లాంట్‌లో హాట్ వాటర్ పడి కాంట్రాక్ట్ కార్మికుడు మృతి
➢ విశాఖలో ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ హరేంధిర
➢ భీమిలిలో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
➢ మహారాణి పేటలో విజయశ్రీ బ్లడ్ సెంటర్‌ను సీజ్ చేసిన డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు