గొల్లపల్లి రిజర్వాయర్ పై స్పష్టత ఇచ్చిన ఎమ్మెల్యే
WNP: గొల్లపల్లి రిజర్వాయర్ గత ప్రభుత్వ హాయంలో 2015 వ సంవత్సరంలో పన్నులు ప్రారంభించినట్లు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి తెలిపారు. గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ ఆమోదానికి పంపించినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఒక్క ప్రతిపాదన కూడా పంపలేదు అన్నారు. కలెక్టర్ నిర్వహించే కమిటీ సమక్షంలోనే తీర్మానం చేసి నిర్ణయం తీసుకుంటమన్నారు.