రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

NLR: నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్‌పై వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి స్పాట్‌లోనే మృతి చెందారు. అతని సగం శరీరం నుజ్జునుజ్జు అయ్యింది. మృతుని వివరాలు తెలియరాకపోవడంతో అతన్ని గుర్తిస్తే 9440700095, 9885667799 నంబర్లకు సంప్రదించాలని ట్రాఫిక్ నార్త్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.