కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బాబర్

కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బాబర్

సౌతాఫ్రికాతో 3వ T20లో 68 రన్స్ చేసిన పాక్ ప్లేయర్ బాబర్ అజామ్ అరుదైన ఘనత సాధించాడు. కోహ్లీ(39) రికార్డును బ్రేక్ చేసి T20ల్లో అత్యధిక సార్లు 50+ స్కోర్స్ సాధించిన ప్లేయర్‌గా బాబర్(40) నిలిచాడు. ఇందులో 3 శతకాలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా ఈ లిస్టులో రోహిత్(38), మహ్మద్ రిజ్వాన్(31 PAK), డేవిడ్ వార్నర్(29 AUS) తర్వాతి 3 స్థానాల్లో ఉన్నారు.