సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత...!

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత...!

VKB: మాజీ వైస్ ఎంపీపీ దేశ్య నాయక్ ఈరోజు బొంరాస్‌పేట్ బొట్లవాని తండాలో కమ్లిబాయికి రూ.79,500 విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేశారు. సీఎం సహాయనిధి పథకం పేద ప్రజలకు వరం లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెగ్యా నాయక్, గోపాల్ నాయక్, సురేశ్ నాయక్, శంకర్ నాయక్, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.