వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నల్లబెల్లి మండలంలోని బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ సత్యశారద
★ వరంగల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. ఇద్దరు  ఆఫీసర్లు అరెస్ట్
★ జిల్లాలోని బీసీ గురుకుల డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
★వరంగల్‌లో రోడ్డు ప్రమాదం.. పీజీ విద్యార్థికి తీవ్ర గాయాలు