యాద‌గిరి లక్ష్మీనరసింహ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పన

యాద‌గిరి లక్ష్మీనరసింహ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పన

BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో తయారు చేసిన స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలను దేవస్థాన అధికారులకు సమర్పించారు. పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం నాయకులు బుధవారం తరలివెళ్లారు. 15 రోజుల పాటు నియమనిష్టలతో చేనేత మగ్గంపై ఈ పట్టు వస్త్రాలను నేసినట్లు వారు తెలిపారు.