'దివ్యాంగ శక్తి' పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NTR: కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉగాది కానుకగా 'దివ్యాంగ శక్తి' పథకం అమలుకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలోని ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డిపోలో 'దివ్యాంగ శక్తి' పథకాన్ని MLA ప్రారంభించారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం వీరికి 50 శాతం రాయితీ లభిస్తోందని పేర్కొన్నారు.