చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ చౌడేపల్లెలోని అభీష్టద మృత్యుంజయేశ్వర ఆలయంలో ఈనెల 21 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
➢ జీడీనెల్లూరులో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
➢ జీడీ నెల్లూరులో సోలార్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే థామస్
➢ కాణిపాక వరసిద్ధి వినాయక నిత్య అన్నదానం ట్రస్ట్‌కి రూ.1,00,116 విరాళం అందించిన HYDకు చెందిన శరణ్