కమలాపూర్‌లో క్రికెట్ బెట్టింగ్.. యువకుడు అరెస్టు

కమలాపూర్‌లో క్రికెట్ బెట్టింగ్.. యువకుడు అరెస్టు

HNK: కమలాపూర్ మండలం ఉప్పల్‌లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న మోటం సాంబశివను సోమవారం టాస్క్ ఫోర్స్ బృందం, కమలాపూర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.65 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నవీన్ తెలిపారు. సాంబశివ కొంతకాలంగా ఎస్-2 కింగ్ క్రికెట్ బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు.