VIDEO: జాతీయ జండాకు అవమానం... గ్రామస్తుల ఆగ్రహం

VIDEO: జాతీయ జండాకు అవమానం... గ్రామస్తుల ఆగ్రహం

MHBD: నర్సింహులపేట మండలం ముంగిమడుగులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జండాకు అవమానం జరిగింది. గ్రామపంచాయితీ ఆవరణలో జండావిష్కరణ తర్వాత పంచాయితీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జెండా మట్టిలో పడింది. దీనిపై ఆగ్రహించిన గ్రామస్తులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం డిమాండ్ చేశారు.