కలెక్టర్‌ను అభినందించిన ఎమ్మెల్యే రేవూరి

కలెక్టర్‌ను అభినందించిన ఎమ్మెల్యే రేవూరి

WGL: దక్షిణ భారతదేశంలో జల సంరక్షణ కేటగిరి-2 లో వరంగల్ జిల్లాకు మొదటి స్థానం దక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి జిల్లా కలెక్టర్ సత్య శారదను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో జల సంరక్షణ చర్యలను విజయవంతంగా చేపట్టి రాష్ట్రానికి ప్రతిష్ఠ తెచ్చారని ప్రశంసించారు.