పుట్లూరు: ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం

పుట్లూరు: ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం

ATP: పుట్లూరు మండలం కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఓబులరెడ్డి పేర్కొన్నారు. 2025 - 26వ విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్‌లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.