మామునూరు ఎయిర్‌పోర్ట్ పనులకు ప్రభుత్వం ముందడుగు

మామునూరు ఎయిర్‌పోర్ట్ పనులకు ప్రభుత్వం ముందడుగు

WGL: వరంగల్ పట్టణంలోని మామునూరు ఎయిర్‌పోర్ట్ పనులకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఏ-320 వంటి భారీ విమానాలు ల్యాండ్ అయ్యేలా రన్‌వేను విస్తరించేందుకు అవసరమైన అదనపు భూసేకరణ ప్రక్రియపై ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ( AAI ) అధికారులు దృష్టి సారించారు. భూముల సరిహద్దుల నిర్ధారణకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు.