ఈ నెల 12న కలెక్టరేట్ వద్ద ధర్నా
ప్రకాశం: అంగన్వాడీ కార్మికుల వేతనాల పెంపుకు ఈ నెల 12న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం మార్కాపురం CDPO కార్యాలయ గోడకు వినతిపత్రాన్ని అంటించారు. YCP హయాంలో 42 రోజులు సమ్మె చేసినా పట్టించుకోలేదని, అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని నేడు నిలబెట్టుకోవాలి CITU, AITUC నేతలు డిమాండ్ చేశారు.