గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా: సర్పంచ్ అభ్యర్థి

గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా: సర్పంచ్ అభ్యర్థి

BDK: జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బాదావత్ రాంబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్బండ వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి కోసం, ప్రజలకు మంచి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా మీ అందరి ఆశీర్వాదంతో నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు.