'సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'

RR: రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండడంతో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులకు కలెక్టర్ శ్రీ నారాయణరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సరిపడా మందులను నిలువ చేసుకొని సిద్ధంగా ఉండాలని ప్రజలకు 24 గంటల వైద్య సదుపాయం కల్పించాలని అన్నారు.