అక్కన్నపేటలో నామినేషన్లు వేయాల్సిన గ్రామాలు ఇవే.!

అక్కన్నపేటలో నామినేషన్లు వేయాల్సిన గ్రామాలు ఇవే.!

SDPT: అక్కన్నపేట మండలంలో పంచాయితీ ఎన్నికల మూడో విడతలో జరగనున్నాయి. ఐతే సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లను స్వీకరించేందుకు 10 గ్రామాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో జయరాం నాయక్ వెల్లడించారు. అక్కన్నపేట, అంతకపేట, జనగామ, గౌరవెల్లి, కట్కూర్, మల్లంపల్లి, రామవరం, గోవర్ధనగిరి, గండిపల్లి, కన్నారం క్లస్టర్లలో నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.