VIDEO: టీం ఇండియాకు ఆడనున్న వీకోట వాసి
CTR: ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఒలంపిక్స్ గేమ్స్ అండర్-17 క్రికెట్ టీంకు ఇండియా తరఫున వి.కోట వాసి కార్తీక్ ఎంపికయ్యాడు. కార్తీక్ (ఇంటర్)బెంగళూరులోని రాహుల్ ద్రావిడ్ అకాడమీలో శిక్షణ పొందాడు. DEC.10 నుంచి శ్రీలంక, దుబాయ్, ఆస్ట్రేలియాలో జరగనున్న ఈగేమ్స్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌గా బరిలో దిగనున్నాడు.