ఎంపీడీవో కార్యాలయంలో గ్రీవెన్స్

VZM: పాచిపెంట ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యలు పరిష్కార వేదిక నిర్వహించారు. ఎంపీడీవో బివిజె పాత్రో, తహసీల్దార్ బి రవి పిర్యాదుదారుల నుండి నుండి పిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని ప్రజలు తమ సమస్యలు తెలియజేయవచ్చని తెలిపారు.