'కడపలో ఆంధ్రజ్యోతి పేపర్ లేకుండా చేస్తాం'

'కడపలో ఆంధ్రజ్యోతి పేపర్ లేకుండా చేస్తాం'

KDP: ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడిన మాటలు మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉన్నాయని మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడారు. మహిళలకు క్షమాపణ చెప్పకపోతే 2029లో YCP అధికారంలోకి వస్తే కడప జిల్లాలో ABN కార్యాలయం, పేపర్ ఉండవన్నారు. ఒకవేళ ఆంధ్రజ్యోతి పత్రిక కనబడితే 'నా పేరు తిప్పి పెట్టుకో' అని రాచమల్లు సీరియస్ అయ్యారు.