VIDEO: చంద్రబాబుపై ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శలు
VSP: హెరిటేజ్, ఇందాపూర్ సంస్థల మధ్య సంబంధంపై శాసన మండలిలో చర్చకు సిద్ధం కావాలని కోరితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. మండలిలో చర్చ జరిగితే హెరిటేజ్, ఇందాపూర్, భోలేబాబా డెయిరీల మధ్య ఉన్న సంబంధాలను బయటపెడతామనే భయంతోనే ఆయన దూరంగా ఉంటున్నారని ఆరోపించారు.