VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

HNK: కాజీపేట మండలం మడికొండ ప్రధాన రహదారిపై ఇవాళ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో జారిపడగా వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు మృతుడిని కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.