బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో తణుకు సురేశ్, ఎడ్ల రాజు, చల్ల బాపురెడ్డి కుటుంబాలను ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.