NH-65పై కలెక్టర్ సమీక్ష
SRD: జిల్లా పరిధిలో జరుగుతున్న జాతీయ రహదారి NH-65 విస్తరణ, అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో NHAI, విద్యుత్, ట్రాఫిక్, పోలీసు తదితర అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.