పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ సవాల్

పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ సవాల్

మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలే అడ్డుకున్నాయన్న AP Dy.CM పవన్ ట్వీట్‌పై ప్రకాష్ రాజ్ స్పందించారు. 'మోదీ మెప్పు కోసం ప్రజలకు అబద్ధాలు చెప్పకండి. 2023లోనే పాస్ అయిన ఈ బిల్లు ఇప్పుడూ ఆమోదం పొందవచ్చు. కానీ AP సహా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే డిలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయాలని మీ గ్యాంగ్ భావిస్తోంది. దీనిపై డిబేట్‌కి సిద్ధమా?' అంటూ సవాల్ విసిరారు.