ముదిరాజ్ సంఘానికి రూ. 60 లక్షల నిధులు మంజూరు

ముదిరాజ్ సంఘానికి రూ. 60 లక్షల నిధులు మంజూరు

MDCL: ఉప్పల్ ముదిరాజ్ సంఘం ప్రతినిధులు కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్‌ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముదిరాజ్ సంఘానికి రూ. 60లక్షల నిధులు మంజూరైనట్లు వారికి తెలిపారు. అనంతరం ముదిరాజ్ సంఘం ప్రతినిధులకు నిధుల మంజూరు పత్రాలను రజితాపరమేశ్వర్ రెడ్డి అందజేశారు. ముదిరాజ్ సంఘం అభివృద్ధికి మరోసారి భారీగా నిధులు మంజూరు చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.