జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
WNP: జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి, ఎండలు దంచి కొడుతున్నాయి. గడచిన 24 గంటలో అత్యధికంగా చిన్నంబావి మండలం దగడలో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వీపనగండ్ల 42.6°C, శ్రీరంగాపూర్ 42.5°C, ఆత్మకూర్, వెల్గోండ 42.0°C, అమరచింత 41.8°C, ఎదుల 41.7°C, పానగల్ 41.6°C, పెద్దమందడి 41.4°C, జానంపేట 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.