రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపు

రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపు

PDPL: మంథని పట్టణంలోని డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని జూలై 23న నిర్వహించే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు బందెల రాజకుమార్, నాయకులు రజినీకాంత్, గణేష్,రోహిత్,ప్రవీణ్ ఉన్నారు