డిగ్రీ కాలేజీలో తలసేమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం

డిగ్రీ కాలేజీలో తలసేమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం

MDCL: ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తలసేమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్లడ్ వారియర్ సంస్థ సహకారంతో ఎన్ఎస్ఎస్ యూనిట్, హెల్త్ భాగ్య క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 80 మంది విద్యార్థుల రక్త నమూనాలు సేకరించారు. హెచ్పీఎల్సీ పరీక్ష ద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చని ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు.