VIDEO: పాకిస్తాన్‌పై పంజా విసిరాం: ఎమ్మెల్యే

VIDEO: పాకిస్తాన్‌పై పంజా విసిరాం: ఎమ్మెల్యే

KRNL: పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. బుధవారం ఆయన ఆదోనిలో మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు ధీటైన జవాబిచ్చిందని అన్నారు. పాకిస్తాన్‌పై భారత్ సైన్యం పంజా విసిరి సరైన సమాధానం ఇచ్చిందని, ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోనున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.