గుత్తిలో రిటైర్డ్ హెడ్ నర్స్ ప్రమీల మృతి

గుత్తిలో రిటైర్డ్ హెడ్ నర్స్ ప్రమీల మృతి

ATP: గుత్తి పట్టణంలోని గాంధీ నగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ హెడ్ నర్స్ ప్రమీల అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. ఈమె గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో అనంతపురంలోని ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రమీల మృతికి వైద్యులు, నర్సులు, క్రైస్తవ సంఘ సభ్యులు సంతాపం ప్రకటించారు.