ఐటీ కంపెనీలకు ఆనంద్ మహీంద్రా విజ్ఞప్తి

ఐటీ కంపెనీలకు ఆనంద్ మహీంద్రా విజ్ఞప్తి

దేశంలో చమురు కొరత దృష్ట్యా ఐటీ కంపెనీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కోరారు. ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' కల్పిస్తే పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గుతుందన్నారు. చమురు సంక్షోభం వల్ల కరోనా వంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదముందని PM మోదీ చేసిన హెచ్చరికలను ఐటీ సంస్థలు గమనించాలని, స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.