విశాఖ చేరుకున్న జగన్

VSP: సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడంతో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ బుధవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ఆయనకు కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును స్థానిక వైసీపీ నేతలు జగన్‌కు వివరించారు.