ఘనంగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం

ఘనంగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం

CTR: కుప్పం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన కుప్పం ఇన్‌ఛార్జి డాక్టర్ నరేష్, నాలుగు మండలాల అధ్యక్షులు ఏ. హరీష్, అమీర్‌తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు.