VIDEO: సమస్యను పరిష్కరించాలని కార్మికుల నిరసన

VIDEO: సమస్యను పరిష్కరించాలని కార్మికుల నిరసన

కృష్ణా: ఉపాధి హామీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. మొవ్వ మండలం కోసూరు గ్రామ చెరువు వద్ద ఉపాధి హామీ కార్మికులు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉపాధి హామీ పనుల్లో అమలు చేస్తున్న ఐరిస్ హాజరు విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం నారాయణరావు డిమాండ్ చేశారు. కనీసం వేతనం ఇవ్వాలని తెలిపారు.