VIDEO: మంత్రికి భారీ గజమాలతో స్వాగతం పలికిన నాయకులు
సత్యసాయి: మంత్రి నారా లోకేశ్‌కు ఇవాళ ధర్మవరంలో టీడీపీ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పర్యటనకు వెళ్తున్న మంత్రి కాన్వాయ్ ధర్మవరంలో కొద్దిసేపు ఆగినప్పుడు, నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో లోకేశ్‌కు స్వాగతం పలికారు. ధర్మవరం నియోజకవర్గ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు.