IPL: నేడు పంజాబ్ vs గుజరాత్

IPL: నేడు పంజాబ్ vs గుజరాత్

IPL 2026లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ జట్టు తలపడనుంది. గత సీజన్ టేబుల్ టాప్ 3లో నిలిచిన ఈ జట్ల మధ్య జరిగే ఇవాళ్టి మ్యాచ్ రా.7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇరుజట్లకు ఇది సీజన్ తొలి మ్యాచ్ కావడంతో గెలుపుతో శుభారంభం పలకాలని చూస్తున్నాయి.