జాతీయస్థాయిలో విజయాన్ని సాధించిన ఆర్ఎస్సై

జాతీయస్థాయిలో విజయాన్ని సాధించిన ఆర్ఎస్సై

JGL: జమ్మూకశ్మీర్ పోలీస్ ఆధ్వర్యంలో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ (ఖోఖో) పోటీల్లో తెలంగాణ పోలీస్ తరఫున జగిత్యాల ఆర్ఎస్సై రమేశ్ పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఆయన కాంస్య పతకం సాధించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ రమేశ్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో విజయాన్ని సాధించడం గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలన్నారు.