నేడు తుంగతుర్తిలో ఎమ్మెల్యే సామేలు పర్యటన

నేడు తుంగతుర్తిలో ఎమ్మెల్యే సామేలు పర్యటన

SRPT: తుంగతుర్తిలో ఎమ్మెల్యే సామేలు మంగళవారం పర్యటించనున్నారు. ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ సూపర్వైజర్లకు, టీచర్లకు మొబైల్ ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయనున్నారు.