'అసభ్యంగా ప్రవర్తిస్తే గట్టిగా ఎదిరించాలి'
SKLM: స్నేహపూర్వక న్యాయ సేవలు రక్షణకు ఎంతగానో దోహదపడతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. బుధవారం సెయింట్ జాన్స్ స్కూల్‌లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. బంధువులు, స్నేహితులలో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, శరీర భాగాలపై అనుచితంగా చేతులు వేసినా భయపడకుండా వెంటనే ‘వద్దు’ అని గట్టిగా చెప్పాలని అన్నారు.