హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ మేడ్చల్‌లోని జవహర్‌నగర్‌లో అక్రమ కట్టడాలు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు
☞ కోటబాస్ పల్లిలో నాపరాయి ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి
☞ ఆక్రమణలు తొలగించి చెరువులను పునరుద్ధరించడం గొప్ప పరిణామం: కర్ణాటక ప్రతినిధుల బృందం
☞ మినీ ఇండియాను తలపిస్తున్న చర్లపల్లి పారిశ్రామికవాడ
☞ హైదరాబాద్ మెట్రోలో 51.5% ప్రయాణిస్తున్న ఉద్యోగులు