'ప్రభుత్వ పథకాల లబ్ధికి ఫార్మర్ ఐడీ తప్పనిసరి'

'ప్రభుత్వ పథకాల లబ్ధికి ఫార్మర్ ఐడీ తప్పనిసరి'

MBNR: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధి పొందేందుకు అవసరమైన ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని వ్యవసాయ విస్తరణ అధికారిణి కల్పన తెలిపారు. అందుకు రాచాల రైతు వేదికలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ కోసం రైతులు తమ ఆధార్ కార్డు, ఆధార్ కార్డుతో లింక్ ఉన్న మొబైల్ ఫోన్ తీసుకుని రావాలని సూచించారు.