ఇద్దరు పిల్లలతో తండ్రి ఆత్మహత్య

ఇద్దరు పిల్లలతో తండ్రి ఆత్మహత్య

GNTR: పట్టణంలోని సాయిబాబా నగర్‌లో దారుణం జరిగింది. నరసరావుపేటలో ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో తన ఇద్దరు మగ పిల్లలను తీసుకుని శనివారం తన అక్క ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిల్లలకు ఎలుకల మందు ఇచ్చి, అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.